News and Entertainment

అండ‌ర్‌వేర్‌ను మార్చుకోండి లేదంటే-1


1. ఒక రోజు వేసుకున్న అండ‌ర్‌వేర్‌ను మ‌రొక రోజు ధ‌రించ‌కూడ‌దు. క‌చ్చితంగా మార్చాలి. లేదంటే జ‌న‌నావ‌య‌వాల ద‌గ్గ‌ర ఉండే బాక్టీరియా శ‌రీరంలోని ఇత‌ర ప్ర‌దేశాల‌కు వ్యాప్తి చెందుతుంది. దీంతో వేరే అనారోగ్యాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

loading...