News and Entertainment

వామ్మో.. ఒకేసారి 16 మందిని గర్భవతులిని చేసేశాడు !


వినటానికి విచిత్రంగా అనిపించినా.. వామ్మో అనిపించే ఘటన ఇది. 

నమ్మకశ్యంగా అనిపించకున్నా.. నిజంగా జరిగిన ఈ ఘటన వివరాలు 

వింటే ఒళ్లు జలదరించకమానదు. ఒక బర్త్ డే పార్టీలో భాగంగా 16 మంది 

అమ్మాయిలు స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన సరదాకు గర్భవతి కావటం 

ఇప్పుడు షాకింగ్ గా మారింది.