News and Entertainment

ప్రపంచంలోనే ప్రధమ శస్త్ర చికిత్స: ఆయుర్వేదం



శస్త్ర విజ్ఞానం – ఆయుర్వేదం

ఆయుర్వేదం భారతీయుల వైద్య విజ్ఞానపు దివ్యనిధి. ఇది ఉపవేదంగా 

పూజించబడింది. ఋగ్వేదానికి ఉపవేదం గా కూడా గుర్తిస్తారు. కాని 

అదర్వణ వేదం లో కూడా ఆయుర్వేదం గురించి ఎన్నో శాస్త్ర 

విషయాలున్నాయి. మహర్షులు భారత్వజుడు, ఆత్రేయుడు, అగ్నికేయుడు, 

చరకుడు, ధన్వంతరీ, సుశ్రుతుడు ఇంకా ఎందరో మహానుభావుల దయబిక్ష ఈ ఆయుర్వేద భాండం.


ఇది ప్రపంచానికే భారతా వని అందించిన అమృత కలశం.

ఋగ్వేదం లో 1.116, 14, 15 శ్లోకాలలో అశ్వినీ దేవతల ప్రతిభను 

కొనియాడుతూ ఇలా చెప్పబడింది. “ కాలు తెగిపోయిన ఒక స్రీకి వీరు 

ఇక్కడ కాలు తాయారు చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చి నడిపించారు – 



మరో పురుషునికి కృత్రిమ కన్ను అమర్చి చూపును ప్రసాదించారు.”

ప్రపంచం లో ప్రప్రథమంగా శస్త్ర చికిత్స చేసింది భారతీయులే. క్రీ. పూ 5వ 

శతాబ్దం లో సుశ్రుతుడు. ధన్వంతరీ దగ్గర శస్త్ర చికిత్స విద్య అభ్యసించి 

‘సుశ్రుత సంహిత’ అనే ఆయుర్వేద గ్రంధం రచించాడు. అందులో శస్త్ర 

చికితలోని ఎనమిది భాగాల గురించి చర్చించారు.

అవి –......