News and Entertainment

అందరు నిద్ర పోయే టైం లో ఈ సీరియల్‌ చూడాలి…


టైటిల్ చూసి ఏంటబ్బా ఆ సీరియల్‌ అనుకుంటున్నారా..ఇది మనదగ్గరి సీరియల్‌ కాదులెండి.. బీబీసీలో ప్రసారమవుతున్న ‘వర్సల్లెస్‌’ అనే సీరియల్‌ గురించి చెపుతున్నాం..17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా ప్రసారం అవుతుంది..తాజాగా ఈ సీరియల్‌పై పెద్ద దుమారం చెలరేగింది.

ఈ సీరియల్‌ నిండా నగ్న దృశ్యాలు, గ్రాఫిక్ శృంగార దృశ్యాలు ఉండటంపై బ్రిటన్‌ హక్కుల సంఘాలు నిరసలను తెలుపుతున్నారు. కానీ బీబీసీ మాత్రం అలాంటిది ఏమి లేదని చెపుతుంది.