News and Entertainment

ఎదుటి సీట్ మీద కాళ్ళు పెట్టే వారందరికి ఈ వాస్తవ కధ అంకితం



ఇది జపాన్ లో జరిగిన వాస్తవం.  సినిమా థియేటర్లలో , బస్ లలో ఎదుటి సీట్ల మీద కాళ్లు పెట్టే అలవాటున్న మనదేశ కుర్రాడు  జపాన్ లో పొందిన అనుభవం. భారతదేశానికి చెందిన ఓ యువకుడు  వ్యక్తిగత పనిమీద  జపాన్  వెళ్ళాడు. జపాన్ లో దిగగానే అక్కడి  లోకల్ ట్రైన్ ఎక్కి తన వెళ్ళాల్సిన ప్రదేశానికి బయలుదేరాడు. అలా ట్రైన్ లో కూర్చొని సిటీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే తనకు ఎదురుగా ఖాళీ సీట్ కనిపించడంతో తన కాళ్లను తీసి ఆ సీట్ లో పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

పక్క సీట్ లో కూర్చున్న జపాన్ కు చెందిన ఒక పెద్దమనిషి, ఇదంతా గమనించి  యువకుడు  కాళ్ళు పెట్టిన సీట్ లో కూర్చొని, అతడి పాదాలను తన ఒడిలో పెట్టుకున్నాడు. అది చూసి ఆ యువకుడు షాక్ అయ్యాడు. సార్ ‘ మీరు కూర్చున్న సీట్ వదిలేసి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు.? కూర్చుంటే కూర్చున్నారు కానీ  నా పాదాలను ఎందుకు మీ ఒడిలో పెట్టుకున్నారు అని అడిగాడు’ ఆ యువకుడు.

దానికి ఆ పెద్దమనిషి ‘చూడు బాబు ...