News and Entertainment

ఇండియా-పాకిస్తాన్(1965) యుద్దం జరిగి నేటికి 50 ఏళ్ళు



ఇది అందరూ తప్పని సరిగా తెలుసుకొవాల్సిన విషయం

1965 ఇండియా - పాకిస్తాన్ యుద్దం జరుగుతున్నరొజులవి. ఆ 

సమయంలొ అనగా 1965, 1971 యుద్దాల సమయంలొ మనకనా 

పాకిస్తాన్ వద్దే మంచి మిలటరీ ఎక్విప్మెంట్స్ ఉండేవి. అప్పట్లొ పాకిస్తాన్ 

వద్ద అధునాతనమైన M-48 పాటూన్సు ట్యాంకులు ఉండేవి. అప్పటి 

వాటి కమండర్ అయిన # ముషారఫ్ (pakistan ex President) తన 

బారీ బెటాలియంతొ పంజాబ్ మీదకు దందయాత్రకు వచ్చాడు ఐతే ఈ 

విషయాన్ని తెలుసుకున్న మన భారత్ ఆర్మీ మన దగ్గర అంత 

అధునాతన ఆయుధాలు లేకపొవడంతొ తెలివిగా ముషారఫ్ గ్యాంగ్ ని 

చెరుకు తొటలలొ "U" ఆకారంలొ చుట్టుముటి ఒకేసారి అన్ని 

వైపులనుండి కాల్పులు జరపడంతొ బిత్తరపొయిన ముషారఫ్ & కొ. 

తమ ఆయుధాలను, పాటూన్సు యుద్ద ట్యాంకులను అక్కడే వదిలేసి 

వెనక్కి చూడకుందా తుర్రుమన్నారు. ఈ ఒక్క దాడిలొనే పాకిస్తానుకు 

భారీనష్టం జరిగింది, దాదాపు 700 మంది పాకిస్తాన్ సైనికులు 

చనిపొయారు.


ఈ గొప్ప విజయానికి గుర్తుగా మన భారత ఆర్మీ ఆ యుద్ద ట్యాంకులను 

అక్కడే ఉంచి ఆ ప్రాంతానికి # Pattoons_City గా పిలుస్తున్నారు. 

ఇప్పటికీ ఆయుద్ద ట్యంకులు , పాకిస్తాన్ ఆయుధాలు ఇక్కడే ఉన్నాయి. 

ఈరొజుతొ 1965 యుద్దానికి 50 ఏళ్ళు.