News and Entertainment

ఈ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్తే అంతే… రాళ్లుగా మారిపోతారట!?




అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద వింత. దీంట్లో మనకు తెలియని, తెలిసిన వింతలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కొంత కాలం పాటు వింతలుగా ఉన్నా కాలానుగుణంగా అవి ఆ స్థాయిని కోల్పోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అలాగే కొనసాగుతాయి. ఎన్నేళ్లయినా వాటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే వాటి గురించి ఎప్పటికప్పుడు కొత్తవారు తెలుసుకుంటూనే ఉంటారు. 




కాగా రాజస్థాన్‌లోని ఓ దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇందులో వింత, రహస్యం ఏముంది అంటారా? అక్కడికే వస్తున్నాం. ముట్టుకోగానే రాయిలా మారిపోయేలా చూపించే సినిమాలను మనం గతంలో చూశాం కదా. ఆ! అవును! ఈ దేవాలయం కూడా అలాంటిదే. కాకపోతే ఇందులో సూర్యాస్తమయం తరువాత ఉండకూడదు. ఉంటే ఇక అంతే సంగతులు! వారు తెల్లారేసరికి రాయిలా మారిపోతారట. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అసలు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.(ఇది ఆ గుడి ఐతిహ్యం మాత్రమే)



For more Click On the links below

MOVIES        DEVOTIONAL        REAL FACTS           SPICY