News and Entertainment

అవసరమైతే అది కూడా చూపిస్తా





క్యూట్ హీరోయిన్ గా , పక్కింటి అమ్మాయి లాంటి ఫేస్ లుక్ ఉన్న హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ నందితా కి మంచి పేరుంది. ఆమె సినిమాల్లో చాలా వరకూ ఎక్స్ పోజింగ్ కంటే ఆమె నటన కే ప్రాధాన్యతః ఇస్తూ ఒచ్చింది. ఏప్రిల్ 1 న సావిత్రి అనే తన కొత్త సినిమాతో నారా రోహిత్ తో కలిసి తన అదృష్టాన్ని పరిక్షించుకో బోతోంది. నందిత కి సావిత్రి మీద చాలా ఆశలే ఉన్నాయి ఎందుకంటే టైటిల్ పాత్ర ని చేస్తున్న నందిత. సినిమా మొత్తం కూడా తన చుట్టూరా నే తిరుగుతుంది అని చెబుతోంది.


గత చిత్రం శంకరాభరణం ఫలితం నన్ను బాగా డిజప్పాయింట్ చేసింది . ప్రస్తుతం సావిత్రి సినిమా మీద చాలా ఆత్రుతః గా ఉన్నాను. మంచి ఆవకాశం నాకు ఈ సినిమా. " అని చెబుతోంది లేటెస్ట్ సావిత్రి. సావిత్రి సినిమా తరవాత చెయ్యబోతున్న పెద్ద సినిమాల గురింఛీ, అందులోని స్కిన్ షో ల గురించీ అడిగినప్పుడు మాత్రం. అవసరమైన మేరకు స్కిన్ షో చెయ్యడం లో తప్పేమీ లేదు అని తేల్చేసింది నందిత. " స్కిన్ షో చెయ్యను అని నేను అసలు ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. గ్లామర్ పాత్రల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. దానికి తగట్టుగా పెద్ద సినిమా ఒస్తుందేమో అని వెయిటింగ్ " అని పెద్ద నిర్మాతలకి సందేశం పంపించింది ఈ అందగత్తె.