News and Entertainment

దానికి ఒప్పుకుంటేనే మెగాస్టార్ తో సినిమా చేస్తుందట



చేయక చేయక చిరంజీవి ఫుల్ లెంథ్ సినిమా చేస్తుంటే అభిమానులు అన్ని రంగాలుగా కూడా సాటిస్ఫై అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వి.వి.వినాయక్. కత్తి సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే సినిమాలో హీరోయిన్ గా నయనతార ఫైనల్ అయ్యినట్టే సమాచారం.

అమ్మడు ఈ సినిమాలో నటించేందుకు అత్యధికంగా 3.5 కోట్ల భారీ పారితోషికం అడిగిందని టాక్. అయితే అంత ఇవ్వడానికి ఓకే చెప్పిన మెగా ప్రొడ్యూసర్స్ సినిమాలో అమ్మడిని ఫుల్ గా వాడెందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ఆలోచనలకు నయన్ బ్రేక్స్ వేసేసింది. ఇంత ఇస్తున్నారు కదా అని బికిని లిప్ లాక్స్ లాంటివంటే అసలు చేయను అనేసిందట. 

కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ టాలీవుడ్ సినిమాల మీద.....Continue