News and Entertainment

చాన్స్ ఇస్తే నగ్నంగా నటిస్తా!




ఒక్కసారి సినిమాలో చాన్స్ వస్తే చాలు జీవితంలో ఎంతో సాధించినట్లు ఫీల్ అవుతుంటారు కొందరు. అయితే దానికి కారణం కూడా ఇప్పుడు ఉన్న పబ్లిసిటి అలాంటిది..బుల్లి తెర, వెండితెరపై ఒక్కసారి కనిపిస్తే వారికి వారే బీభత్సమైన పబ్లిసిటి ఫేస్ బుక్స్, ట్విట్టర్ల ద్వారా ఇచ్చుకుంటారు. దీంతో సొసైటీలో కూడా అనుకోకుండా గౌరవం పెరిగిపోతుంది. ఇక హీరియిన్ గా చాన్స్ వస్తే ఇంకేముంది ఆ అదృష్టమే వేరు..అయితే కొంత మంది మాత్రం ఎక్స్ పోజింగ్ చేయను అలాంటి సినిమాల్లో నటించను అని అంటారు. సినిమా అవకాశాలు తగ్గగానే వారంతట వారే ఎక్స్ పోజింగ్ చేయడానికి ముందుకు వస్తారు. ఈ మద్య బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.




ముఖ్యంగా బి గ్రేడ్ హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తాజాగా తాను నగ్నంగా నటించేందుకు అభ్యంతరం లేదంటోంది మరాఠి మోడల్, నటి నికిత గోఖలే. ఎక్స్ పోజింగ్ చేయబోనని గతంలో చెప్పిన ఆమె ఇప్పుడు మనసు మార్చుకోవడం విశేషం. పాత్రకు అవసరమైన ప్రాధాన్యం ఉంటే తాను న్యూడ్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతంర లేదని చెప్పడంతో అక్కడ దర్శక,నిర్మాతలు ముక్కుమీద వేలు వేసుకున్నారు.




బాలీవుడ్ లోనే అంటే ఈ సంస్కృతి చిన్నగా ఇతర ఇండస్ట్రీలకు కూడా పాకిందని అనుకుంటున్నారు. ‘సినిమాలో నా పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. బండిట్ క్వీన్ కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. పాత్రకు అనుగుణంగా ఆమె అలా నటించింది. నేను మాత్రం ఇలా ఎందుకు నటించకూడదు? కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయలేన’ని నికిత గోఖలే పేర్కొంది.