News and Entertainment

సర్ధార్ రిలీజ్ డేట్ మారింది?



తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘సర్దార్ గబ్బర్ సింగ్ ’ మాటే. బాబి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పవర్ఫుల్ మ్యూజిక్ తో వచ్చింది. అయితే సర్ధార్ రిలీజ్ డేట్ మారవచ్చు అని ఫిల్మ్ నగర్ టాక్. ఆ వివరాలు కింద స్లైడ్స్ లో చూడండి.