News and Entertainment

శృంగారానికి సరైన వయసు ఏది?



ఆట‌కుందో టైం పాట‌కుందో టైం అన్నట్లే రొమాన్స్ కూడా టైం ఉంది.ఇంత‌కూ..! శృంగారానికి సరైన వయసు ఏది? ఏ వయసులో శృంగారం ఆసక్తికరంగా ఉంటుంది. దీనికి చాలామంది అనుకునే సమాధానం యుక్త వయసు అని. అంటే 20 సంవత్సరాల నుంచి 30 వరకు. కానీ అది అబద్ధమని ఇటీవల జరిగిన సర్వేలో తేలింది. శృంగారాన్ని బాగా ఎంజాయ్‌ చేయడానికి 40 సంవత్సరాల వయసే సరైనదట! 



నిజానికి ఆ వయసులోనే చాలామంది దంపతులు సెక్స్‌లోని అసలైన మజాను చవిచూశారట. ఇటీవల బ్రిటన్‌లో వృద్ధులపై జరిగిన సర్వేలో ఇది రుజువైందట. ఈ సర్వేలో పురుషులు, మహిళలు కలిపి మొత్తం 828 మంది పాల్గొన్నారు. వారిలో 38 శాతం మహిళలు, 39 శాతం పురుషులు.. సెక్స్‌ను 40 సంవత్సరాల వయసులోనే బాగా ఎంజాయ్‌ చేశామని చెప్పారట.
 Click below For NEXT PAGE