News and Entertainment

హోళీ ని కూడా బూతు పురాణంతో పోల్చిన వర్మ


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రతి అంశాన్ని వివాదాస్పద కోణంలో చూడటం, లేదా బూతు కోణం చూడటం....ఇవి తప్ప మరొకటి తెలీదేమో. 
తాజాగా హోలీ పండగమీద కూడా వర్మ తన మసులో ఉన్నబూతు కోణాన్ని బయట పెట్టాడు. హిరణ్య కశ్యపుడి చెల్లెలు హోలిక నుండి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడినందుకు మీరంతా హోలీని జరుపకుంటారు. నా దృష్టిలో మాత్రం ....