News and Entertainment

రాజమౌళి అలా అనేశాడేంటి?



నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఊపిరి' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. ప్రెంచి మూవీ 'ఇంటచబుల్స్' చిత్రానికి రీమేక్. మార్నింగ్ షో నుండే 'ఊపిరి' చిత్రానికి పాజిటివ్ పీడ్ బ్యాక్ వస్తోంది. 

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి... సినిమాపై, దర్శకుడు వంశీపై, నాగార్జున, కార్తీలపై ప్రశంసల వర్షం కురిపించారు.