News and Entertainment

రాజమౌళి NTR-సూర్య లతో మల్టీస్టారర్ మూవీ




ఎన్టీఆర్ – రాజమౌళి వీరి పేరు చెప్పగానే టక్కున గుర్తుకొంచే సినిమాలు ‘స్టూడెంట్ నెం.1′, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్..అలాంటి వీరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు వస్తుందా అని సినీ జనాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2 చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో ‘గరుడ’ అనే సినిమా వస్తుందని అందరు అనుకున్నారు కానీ ఆ చిత్రం సెట్స్ ఫై కి రావడం లేదట.



ఆ ప్లేస్ లో ఎన్టీఆర్ తో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేసాడట రాజమౌళి. తమిళ హీరో సూర్య తో కలిసి ఈ మల్టీస్టారర్ తెరకెక్కించ బోతున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ కు కథ వినిపించడాని సమాచారం.