News and Entertainment

పవన్ ని రాజమౌళి 2 సార్లు రిజెక్ట్ చేసేశాడు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తాజాగా రాజమౌళి చేసిన కామెంట్స్ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డ్స్ ని హీరోతో సంబంధంలేకుండా డైరెక్టర్ గా కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. దీంతో రాజమౌళికి హీరోలతో సంబంధంలేదు, కథ ఉంటే చాలు అనే క్లారిటీ టాలీవుడ్ హీరోలకి వెళ్లింది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజమౌళిని టార్గెట్ చేయటం ఆపేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాన్ నటిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీని 40 దేశాలలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.