News and Entertainment

మన సూపెర్ స్టార్ కూతురు బికినీ అందాల ఆరబోత !


బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ అంటే ఇప్పుడు నెంబర్ వన్ హీరో అని తెలుసు..ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో నెగిటీవ్ పాత్రలు చేస్తూ..ఒక్కసారే హీరోగా మారిన నటుడు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రంతో షారూఖ్ స్టార్ ఇమేజ్ ఒక్కసారిగే పెరిగిపోయింది. అప్పటి నుంచి మనోడు నటించిన సినిమాలు దాదాపు అన్ని హిట్ గానే నిలిచాయి. షారూఖ్ ఖాన్  చిత్ర నిర్మాతగా టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తుంటాడు. 2000 నుంచి ఖాన్ సినీ నిర్మాణంలోకి మరియు అలాగే దూరదర్శన్ ప్రసారాలలోకి ప్రవేశించారు. డ్రీమ్స్ అన్‌లిమిటెడ్ మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే రెండు నిర్మాణ సంస్థలను అతను స్థాపించాడు.

షారూఖ్ భార్య  గౌరి ఖాన్ వీరికి ముగ్గురు సంతానం..ఆర్యన్, సుహానా,అబ్రామ్.  షారూఖ్ సినిమాలో హీరోనే కాదు తన కుటుంబానికి కూడా హీరో అంటారు కుటుంబ సభ్యులు..తన కుటుంబం అంటే చాలా ప్రేమ అని వారితో చాలా తక్కువ సమయం గడపటం తనుకు చాలా ఇబ్బందికర విషయం అని చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలో ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట...అంతే కాదు ఈ కుర్రోడు ఆ మద్య శ్రీదేవి కూతురుతో దిగిన ఫోటోలో నెట్ లో హల్ చల్ చేశాయి.




తాజాగా కూతురు సుహానా ఈ మద్య ఓ ఫంక్షన్లో చాలా అందంగా తయారై రావడం అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారిందట..కొంపదీసి ఈ అమ్మడు కూడా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందా అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకున్నాయట. తాజాగా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఒక మల్టీ రంగు బికినీ ధరించి కెమెరా కోసం నటిస్తూ ఓ ఫోటో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. అంతే కాదు పక్కనే ఆమె చిన్న తమ్ముడు అబ్రామ్ కళ్లు మూసుకొని ఉన్నాడు. ఈ ఫోటో చూస్తుంటే కుర్రకారుకి మతులు పోతున్నాయట..ఇప్పుడు బాలీవుడ్ లో ఈ ఫోటో గురించే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 
Click Here For