News and Entertainment

సర్ధార్ తో నైజాం రికార్డ్స్ బద్దల్ !


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకి నైజాం లో ఫుల్ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ’అత్తారింటికి దారేది’ చిత్ర నైజాం రేట్స్ రూ. 12కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. నితిన్ నే అత్తారింటి.. ని కొనేశాడు. ఇప్పుడు నైజాంలో సర్థార్ దుమ్ములేపాడు. నైజాం సర్థార్ రేట్స్ ఏకంగా ఈసారి రూ. 20కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారమ్. బాహుబలి నైజాంలో రూ. 25కోట్లు పలికింది. ఇప్పుడు పవన్ సర్థార్ బాహుబలికి దగ్గరగ వచ్చేసి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

సినిమా కలెక్షన్స్ లో నైజాం కలెక్షన్స్ నే కీలకం. ఇప్పుడు సర్థార్ నైజాంలో మంచి రేట్ దక్కడంతో.. కలెక్షన్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కున్న సర్థార్ లో పవన్ సరసన కాజల్ జతకట్టనుంది. దేవీ శ్రీ సంగీతం. శరత్ మారార్ నిర్మాత. అన్నట్టు.. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

మాట తప్పిన పవన్ కళ్యాణ్ 
రబ్బరు అంగంతో మగాడిగా నటించి  టీనేజ్ గర్ల్స్‌తో సెక్స్