News and Entertainment

శృంగారానికి శ్వాస‌కు సంబంధం?




శృంగారం.. ఓ మధుర కావ్యం.. ఓ మధుర అనుభవం. దానిని వ్యక్తపరచాలి అంటే చాలా కష్టం. శృంగారంలో ల‌భించే ఆనందాన్ని కొల‌వాలంటే అది కేవ‌లం అందుల్లో పాల్గొన్న జంట‌కు మాత్ర‌మే తెలుస్తుంది. శృంగారంలో ల‌భించే ఆనందం అనేది ఎవ‌రికైనా అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. శృంగారంలో ల‌భించే మ‌ధురానుభూతి ఎక్కువ‌గా ఉండాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. 



మాములుగా శృంగారంలో ఎక్కువ సమయం పాల్గొనడానికి చాలా మంది వయాగ్రాను ఉపయోగిస్తారు. అయితే, ఈ వయాగ్రా వలన ఫాస్ట్‌గా ఊపిరి తీసుకోవాల్సి ఉంటుంద‌ని పరిశోధకులు తెలియజేస్తున్నారు.



శృంగారం సమయంలో స్పీడ్ గా బ్రీతింగ్ తీసుకోకూడదని.. అలా చేయడం వలన హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. వీలైనంత నెమ్మదిగా ఊపిరి తీసుకోవాలని అప్పుడే ఎక్కువ సమయం శృంగారంలో ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ని..అలాగే ఎటువంటి రిస్క్ కూడా ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.