News and Entertainment

ఆ నటి తనతో ఒక్కరాత్రి గడిపితే రూ.6.6కోట్లు ఇస్తాడట !


ఈ ప్రపంచంలో డబ్బుండే కొండ మీది కోతినైనా కొని తేవచ్చు..ఆకాశానికి నిచ్చెన వేయొచ్చు అని అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.వాస్తవానికి డబ్బు మనిషి తయారు చేసిందే కానా అదే డబ్బు మనిషినే ఆడిస్తుంది. ఈ డబ్బు మదంతో కొంత మంది మహిళలను అంగట్లో దొరికే ఆట బొమ్మగా చూస్తుంటారు. తాజాగా సౌదీ యువరాజు మహ్మద్  కిమ్ కర్దాషియన్ పై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆ మద్య పాకిస్తాన్ ప్రాంతంలో మగతనాన్ని వృద్ధి చేసే కోళ్లను పట్టుకెళ్లేందుకు వచ్చిన సౌదీ యువరాజు మహ్మద్ సోషల్ మీడియాకు అడ్డంగా బుక్క అయ్యాడు.

తాజాగా ప్రముఖ అమెరికన్ నటి కిమ్ కర్దాషియన్‌కు ఓ భారీ ఆఫర్ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  వివరాల్లోకి వెళితే..కిమ్ కర్దాషియన్ భర్త కెన్యా వెస్ట్ ఊహించని విధంగా సుమారు రూ. 350 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయాడట. దీంతో అతడు ఏం చేయాలో తోచక ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లేదా గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఫేజ్ గానీ తన అప్పును తీర్చి ఆదుకోవాలంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టులు చేశాడు.

అయితే దీనిపై వారు అప్పుడు ఏమాత్రం స్పందించలేదు..కానీ సౌదీ యువరాజు సల్మాన్ స్పందించి భారీ ఆఫర్ ప్రకటించాడు. కెన్యా వెస్ట్ భార్య, నటి అయిన కిమ్ కర్దాషియన్‌ను ఒక్కరాత్రి తనతో గడిపేందుకు పంపిస్తే 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 6.6కోట్లు) ఇస్తానని యువరాజు ఆఫర్ ఇచ్చాడట. కాకపోతే ఇప్పటి వరకు  ఇతడి పోస్టు పైన వాళ్లిద్దరూ రియాక్ట్ కాలేదట.
More Articles:

ఆమెతో దాహం తీర్చుకున్న ఓ *** కధ !
అఫ్రిది ఆమెకి కడుపు చేసడంట!
బోజనం చేసేటప్పుడు నీరు తాగటం విషంతో సమానమట!