News and Entertainment

శ్రీదేవి కూతురి అఫైర్స్ !



శ్రీదేవి కూతురు జాహ్నవి వ్యవహారం ఇప్పడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో జాహ్నవి అంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకునేది కాదు, ఇప్పుడు ఈ బ్యూటీ ఎక్కడు వెళ్ళినా ఓ లైఫ్ స్టైల్ రిపోర్టర్ మాత్రం తనని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. దీనికి కారణం జాహ్నవి పెట్టుకుంటున్న హైఫై రిలేషన్స్ అని అంటున్నారు.

రీసెంట్ గా ఓ బాయ్ ఫ్రెండ్ తో తిరిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో సంచలనం చేసిన విషయం మరచిపోక ముందే, సైలెంట్ గా ఈ భామ మల్లి హంగామా మొదలు పెట్టింది. ఓ పార్టీ లో బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తు కెమరాకి ఫోజులు ఇచ్చింది. జాహ్నవిని మీడాయాకి దూరంగా ఉండమని శ్రీదేవి ఎంత చెప్పినా తను వినటం లేదంట. అందరి హైఫై హీరోయిన్స్ మాదిరిగా తను కూడ లేట్ నైట్ లని ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు.




జాహ్నవి ని ముద్దు పెడుతున్న చాలా ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. తన ప్రెండ్స్ తో చాలా ప్రెండ్లీగా ఉంటుందనే టాక్స్ బిటౌన్ లో వినిపిస్తున్నాయి. అందుకు కిస్సింగ్ కల్ఛర్ అనేది జాహ్నవి కి చాలా సింపుల్ మేటర్ అయిందట. అయితే తాజాగా ఓ బాయ్ ప్రెండ్ తో జాహ్నవి చాలా క్లోజ్ రిలేషన్ ని మెయింటెన్ చేస్తుందని అంటున్నారు.




దాదాపు అతడితో ఎఫైర్ ని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో జాహ్నవి బాయ్ ప్రెండ్ తనపై మరింత బ్యాడ్ గా బిహేవ్ చేశాడంట. దీంతో ఒళ్ళుమండిన జాహ్నవి, ఆ బాయ్ ప్రెండ్ నుండి దూరంగా జరిగింది. ఎప్పుడైతే తను ఈ రిలేషన్ ని కట్ చేసుకుందో, అప్పటి నుండి జాహ్నవి కి సంబంధించిన ఏదొక ఫోటో లీక్ అవుతూ సంచలనం క్రియేట్ చేస్తుందని అంటున్నారు.