News and Entertainment

ఈసారి మరీ పచ్చిగా రెచ్చిపోయింది సన్నీ



బాలీవుడ్ లో కి జస్మ్ 2 చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఫోర్స్ స్టార్ సన్నీలియో అతి తక్కువ కాలంలోనే శృంగార తారగా మంచి పాపులారిటీ సంపాదించింది అది ఎంతగా అంటే భారత దేశంలో నెటిజన్లు ఎక్కవగా ఫాలో అయ్యేది ఎవరయ్యా అంటే సన్నీలియోన్ అని తేలింది. ఇక ఈ అమ్మడు ఇప్పటికే ఫోర్న్ సినిమాల్లో నటించింది కనుక ఏమాత్రం సిగ్గూ, బిడియాలకు పోకుండా విచ్చల విడి అందాల ప్రదర్శన చేయడంలో ఏమాత్రం ఇబ్బంది పడదు అందుకే దర్శక, నిర్మాతలు ఈ సెక్స్ భామను ఎంత వాడుకోవాలో అంత వాడేసుకుంటారు.



రిసెంట్ గా విడుదలైన ‘మస్తీ జాదే’ చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేసిన ఈ అమ్మడు సినిమాలో పెద్దగా స్టోరీ కాన్సెప్ట్ లేకున్నా సన్నీ అందాలతో భారీ కలెక్షన్లు సాధించిందంటే సన్నీలియోన్ ఏంటో చెప్పనవసరం లేదు. ఈ అమ్మడు  జాస్మిన్‌ డిసౌజా డైరెక్షన్‌లో ‘ఒన్‌ నైట్‌ స్టాండ్‌’ను పూర్తి చేసింది. ఆమె నాయికగా నటించిన ‘మస్తీజాదే’ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆటంకాల్ని అధిగమించి త్వరలో ఆ సినిమా విడుదలవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది సన్నీ. తాజాగా ‘ఒన్‌ నైట్‌ స్టాండ్‌’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో సన్నీ మరోసారి తన పచ్చి పచ్చి అందాలు చూపిస్తూ లిప్ లాక్స్ తో బెడ్ రూమ్ సీన్లతో విచ్చల విడిగా రెచ్చిపోయింది.



ఇప్పటివరకూ నేను రెచ్చగొట్టే, శృంగారభరిత గ్లామరస్‌ పాత్రలు చేశాననేది నిజం. కానీ ఇప్పుడు నేను పనిచేస్తున్న కొన్ని సినిమాలు నన్ను ఓ విభిన్న రూపంలో చూపించబోతున్నాయి. అఫ్‌కోర్స్‌, ఓ సీరియస్‌ కేరక్టర్‌ చెయ్యాలనే కోరిక నాలో ఉంది. నెమ్మదిగా ఆ తరహా పాత్రలు వస్తాయని ఆశిస్తున్నా’’ అని చెప్పిన సన్ని మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఏది ఏమైనా ఫోర్స్ ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న సన్నీలియోన్ ఈ సినిమాతో కూడా భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ వర్గాలు.