News and Entertainment

విశ్వాంతరాలలో దాగివున్న రహశ్యాలు !



రాత్రిపూట ఆకాశంలో చందమామ.. జలతారు వెన్నెల్లో ఏ దూరతీరాలకో 
పరుగులు తీసే మేఘాలు.. అంతులేని నిశీధిలో మినుకుమినుకుమనే 
తారలు.. విశ్వం నిజంగా ఎంతో అద్భుతం కదూ..! 

ఇంత అద్భుతమైన విశ్వంలో మనం నిజంగా ఒంటరివాళ్లమా? భూమిలాంటి మరో గ్రహం ఉందా? ఏడేడు పద్నాలుగు లోకాలు ఉన్నాయా? ఎన్నో ఆలోచనలు మనసును ముప్పిరిగొంటుంటాయి కదూ..! సువిశాలమైన ఈ విశ్వం గురించి కొన్ని వింతైన నిజాలు తెలుసుకుందామా..