News and Entertainment

అమెరికా లో ఏలియన్స్ ని బందించి ఉంచిన ప్రదేశం !


అంతులేని రహస్యాల పుట్ట (అమెరికా ఏలియన్స్ ని బందించి ఉంచిన ప్రదేశం)

అమెరికా ఇప్పుడు బయటి ప్రపంచానికి తెలియని ఓ రహస్య ప్రాజెక్టును చేపట్టింది. అది అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు..ప్రపంచానికి ఓ గొప్ప విషయం తెలియజేయడానికి ఆ ప్రాజెక్ట్ అమెరికాకు ఓ తురుపుముక్క…ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని సరికొత్త విషయాలు ఆ రహస్య ప్రాజెక్ట్ లో ఇమిడిఉన్నాయి..ఆ రహస్య ప్రాజెక్ట్ చేపట్టిన్న ప్రాంతం కూడా ఎవరికీ తెలియదు. ఆ ప్రాంతంలో అమెరికా చేస్తున్నది ఏంటో తెలుసా..గ్రహాంతరవాసుల అన్వేషణ…అవును గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం అమెరికా ఆ ప్రాంతాన్ని ఇప్పుడు జల్లెడపడుతోంది.ఆ ప్రాంతం పేరే ఏరియా 51..ఇక కథనం చదవండి.
ఇతర గ్రహాల నుండి భూమికితీసుకొచ్చిన గ్రహాంతర వాసుల వైజ్ఞానం మీద పరిశోధనలు మరియు భద్ర పరచు సౌకర్యాలకు ఏరియా 51 వినియోగించారు.