News and Entertainment

బల్లి మీ మీద పడితే ఎం జరుగుతుందో తెలుసా - PART-2



బల్లి మీ మీద పడితే పురుషులకు లాభ-నష్టాలు:
తలమీద = కలయము,
బ్రహ రంద్రమున = మరణము
ముఖము = ధనలాభము
ఎడమ కన్ను = శుభం
కుడుకన్ను = అపజయము
నుదురు = బంధు సన్యాసము
కుడి చెవి = దుఖము
ఎడమచెవి = లాభము
పై పెదవి = కలహము
క్రింది పెదవి = ధన లాభము
రెండు పెదవులపై = మృత్యువు



నోటియందు = రోగ ప్రాప్తి
ఎడమ మూపు = జయం
కుడి మూపు = రాజ భయం
మణికట్టు = అలంకార ప్రాప్తి
మోచేయి = ధన హాని
వ్రేళ్ళపై = స్నేహితుల రాక
కుడిభుజము = కష్టము
ఎడమ భుజము = అగౌరవము
తొడలు = వస్త్ర నాశము
మీసములపై = కష్టము
పాదములు = కష్టము
పాదముల వెనుక = ప్రయాణము
కాలి వేళ్ళు = రోగ పీడనము.
*PAGE-1  *PAGE-2  *PAGE-3