News and Entertainment

బల్లి మీ మీద పడితే ఎం జరుగుతుందో తెలుసా - PART-3


బల్లి మీ మీద పడితే స్త్రీలకు లాభ-నష్టాలు:
తలమీద = మరణ సంకటం
కొప్పుపై= రోగ భయం
పిక్కలు = బంధు దర్శనము
ఎడమ కన్ను = భర్త ప్రేమ
కుడికన్ను = మనో వ్వథ
వక్షము = అత్యంత సుఖము, పుత్ర లాభము.
కుడిచెవి = ధన లాభము
పైపెదవి = విరోదములు
క్రింది పెదవి = సూకగ వస్తు లాభము
రెండు పెదవులు = కష్టము
స్థనము నందు = అధిక దుఃఖము


వీపునందు = మరణ వార్థ
గోళ్ళయందు = కలహము
చేతియందు = ధన నష్టము
కుడుచేయి = ధన లాభము
ఎడమ చేయి = మనో చలనము
వ్రేళ్ళపై = భూషణ ప్రాప్తి
కుడి భుజము = కామ రతి ప్రాప్తి
తొడలు = వ్వభిచారము , కామము,
మోకాళ్ళు = బంధనము,
చీలమండలము = కష్టము
కుడికాలు = శత్రు నాశనము
కాలి వేళ్ళు = పుత్ర లాభము

*PAGE-1  *PAGE-2  *PAGE-3