News and Entertainment

ఫేస్ బుక్ లో అమ్మాయిల్ని పడేద్దాం అనుకుంటునారా?ఈ చిట్కాలను పాటించండి !


ఫేస్ బుక్ లో అమ్మాయిల్ని పడేద్దాం అనుకొనే వాళ్ళకి నా చిన్న విన్నపం.. ముఖ్యంగా  ఫేస్ బుక్ లో అమ్మాయిలు 3 రకాలు. వారి ఫ్రోఫైల్ పిక్ ను బట్టి వాళ్ళ కేటగిరి చెప్పేయొచ్చు. వాళ్ళ గురించి డిటైల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షరతులు వర్తిస్తాయ్ అనే ట్యాగ్ లైన్  మాత్రం తప్పకుండా  అన్వయించుకోండి.




  • “A” క్లాసు అమ్మయిలు… వీళ్ళు అప్సరసలాగా ఉంటారు వీళ్ళు ప్రొఫైల్ చాలా సెక్యూరిటీ, అలాగే లాగిన్ చేస్తారు.. అలాగే వెళ్ళి పోతారు. ఫ్రెండ్స్ కి తప్ప ఎవరికీ లైక్ కొట్టరు, ఎవర్ని ఫ్రెండ్స్ చేసుకోరు.. ట్రై చేస్తే టైం వేస్ట్…..
  • “B” క్లాస్ అమ్మయిలు… అబ్బో వీళ్ళు ఉన్నారే.. గుడ్ మార్నింగ్ ,గుడ్ఈవెనింగ్ ,గుడ్ నైట్.. ఇవి చెప్పడానికి ఎకౌంటు ఓపెన్ చేసుకుంటారన్నమాట. వీళ్ళకి అద్దం కనబడితే పాపం… అద్దం లో ఫోటో తీసుకోని ఫ్రోఫైల్ పిక్చర్ పెట్టుకుంటారు వీళ్ళు.. హామ్ అంటే 100 లైక్ లు ఆహా అంటే 200 కామెంట్లు వీళ్ళకి పుల్ competition.. ఇంకా అందర్ని యాడ్ చేసుకుంటారు కాని ఎవరి తోని మాట్లాడరు.. సో టైం వెస్ట్…
  • “C” క్లాస్ అమ్మయిలు.. ఫేస్ బుక్ కి వీళ్ళు హైలెట్ అసలు… వీళ్ళు పేరుకి ముందు ఏంజల్/ లవ్లీ/ స్మైల్ అని పెట్టుకోని అబ్బో మనల్ని చంపేస్తారు. ప్రోపైల్ పిక్చర్ ఎక్కువగా హిరోయిన్స్ లేక కిడ్స్ పిక్చర్స్ పెడతారు.. సమంత, కాజల్ పిక్చర్స్ పెడతారు ఎందుకో మరి వీళ్ళు కూడా అంత అందంగా ఉంటారని ఫీలింగ్ ఏమో

ఇకపోతే ఫేక్ ఐడి లు ఉంటాయి కదా అబ్బబ్బబ్బా
వీళ్ళసంగతి అసలు చెప్పలేం సేమ్ అమ్మాయి లు లాగే నటిస్తారు..నటించి ,నటించి కొద్ది రొజులకి అటు ఇటు కానోళ్ల లా తయారు అవుతారు… ఇది బ్రదర్స్ సంగతి..
..so .. నా suggestion…ఏంటి అంటే “సోలో” గా ఉంటూ మంచి బ్యాచ్ తో లైఫ్ ని ఏంజాయ్ చేయటం బెటర్. ఫేస్ బుక్ ను కొత్త స్నేహితుల పరిచయం కోసం, మన స్నేహాన్ని కొనసాగించడం కోసం, తెలియని విషయాలను తెలుసుకోనడం కోసం ఉపయోగిస్తే మంచింది. అలా కాదని తేడా తేడా నడుచుకుంటే…. తేడాలొచ్చేస్తాయ్.