News and Entertainment

మన కూల్ డ్రింక్స్ ఎంత ప్రమాదకరమో చూడండి - PART-2


ఒక కూల్డ్రింకులో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విషపదార్ధాలా? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి.
అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి.
No Cool Drinks..,,
Drink Fruit Juices.
Take Care..!
.And Plz Share It With All!!!              *PAGE-1  *PAGE-2