News and Entertainment

చనిపోయె క్షణంలో కనిపించే జీవిత సత్యాలు !


ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందట.!

మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని చావు లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.


2. చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి. * PAGE-1  *PAGE -2