News and Entertainment

సన్నె లియోన్ ఒక రాత్రికి 74లక్షలు




బాలీవుడ్ హాట్‌బ్యూటీ సన్నీలియోన్ న్యూఫిల్మ్ ‘వన్ నైట్ స్టాండ్’ టీజర్ దుమ్ము దులిపేస్తోంది. టీజ‌ర్‌తో సెగ‌లు రేపిన స‌న్ని న‌టించిన ఈ సినిమా కోసం యావ‌త్ దేశ‌వ్యాప్తంగా ఉన్న యూత్‌తో పాటు స‌న్ని అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. 

టీజ‌ర్ రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో దాదాపు 74లక్షల హిట్స్ రావడంతో యూనిట్ అంద‌రూ షాక్‌లో ఉన్నారు. సన్నీలియోన్- తనుజ్ విర్వాణి జంటగా న‌టించిన ఈ సినిమాలో
వీళ్లిద్దరి మధ్య కెమిస్ర్టీ బాగానే వర్కవుట్ అయ్యింది.



ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. తాజాగా నిమిషంన్నర నిడివిగల టీజర్‌ని డైరెక్టర్ రిలీజ్ చేశాడు. ఎప్పటిమాదిరిగానే సన్నీ రొమాంటిక్ టచ్‌కు యూత్ ఫిదా ఐపోయింది. ఈ ‘వన్ నైట్ స్టాండ్ ‘ మాత్రం సెక్స్ గురించి కాదని.. సీరియస్‌గా సాగే ఓ కాన్సెప్ట్ చుట్టూనే మూవీ తిరుగుతుందని అంటోంద‌ని స‌న్ని చెపుతోంది. 


స‌న్నీ మాట‌లు ఎలాగున్నా టీజ‌ర్ చూస్తే మాత్రం అందాల ఆర‌బోత‌తో స‌న్నీ సెగ‌లు పుట్టించ‌డం కాయంగా క‌న‌ప‌డుతోంది. టీజ‌ర్లో స‌న్ని త‌న ఒంటిమీద వ‌స్ర్తాల‌ను ఒక్కొక్క‌టిగా వ‌లిచి వేస్తుండ‌డంతోనే సెగ‌లు స్టార్ట్ అయ్యాయి. మ‌రి సినిమాలో ఆమె ఏం రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌కు హీటెక్కిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 22 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.