News and Entertainment

16 ఏళ్ల బాలిక‌పై 113 మంది రేప్‌


ఆ 16 ఏళ్ల బాలిక‌ను కొంద‌రు దుర్మార్గులు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని ఆశ చూపి బ‌ల‌వంతంగా వ్య‌భిచారం రొంపిలోకి దింపారు. చివ‌ర‌కు రెండు సంవ‌త్స‌రాల పాటు పూణేలో వ్య‌భిచార కొంప‌ల్లో మ‌గ్గిన ఆమె వారి నుంచి త‌ప్పించుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 


ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన 16 సంవ‌త్స‌రాల బాలిక‌ను కొంద‌రు ఉద్యోగం ఇప్పిస్తామని మహారాష్ట్రలోని పుణె నగరానికి తీసుకువ‌చ్చారు. అక్క‌డ ఆమెను బ‌ల‌వంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు.                                           Next>>