News and Entertainment

‘సరైనోడు’ శాటిలైట్ రైట్స్ లో టాప్


ఈ వేసవిలో వచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ నిరాశ పరచటంతో ప్రేక్షకుల ఫోకస్ అంతా ఇప్పుడు ‘సరైనోడు’ పై పడింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూర్తిగా మాస్ హీరోగా కన్పించబోతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. 


ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కారణంగా బాగా హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సాటిలైట్ హక్కుల రూపంలో ఎంత రాబట్టిందో తెలుసుకుంటే సినిమాకి ఉన్న క్రేజ్ అర్ధం అవుతుంది.                                      Next>>