News and Entertainment

పెళ్ళైనా దానికి సై అంటున్న బ్యూటీ


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి అయిన తర్వాత దాదాపు సినిమాలకు స్వస్తి పలుకుతుంటారు..అయితే కొంత కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మీనా,రాశీఖన్నా,రమ్యకృష్ణ,నదియా లాంటి ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు అత్త , అమ్మ పాత్రలతో మెప్పిస్తున్నారు. 



అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం ఆలాంటి పాత్రలు చేయలేమని నటనకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తనకు పెళ్లి అయినా కూడా గ్లామర్ తరహా పాత్రలో నటించడానికి ఓకే అంటుంది. నటి అమలాపాల్ మాత్రం దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ని పెళ్లి చేసుకున్నప్పటికీ వరుసగా సినిమాలు చేస్తోంది.

ఆ మద్య పెళ్లి అయిన కోత్తలో తను ......NextPage