News and Entertainment

బిర్యాని అంటే ఇష్టమా? ఇదిగో బ్యాడ్ న్యూస్!


బిర్యానీ ల‌వ‌ర్స్‌కు బ్యాడ్‌న్యూస్‌. ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా రెస్టారెంట్ల‌కు, హోట‌ళ్ల‌కు వెళ్లి చాలా మంది బిర్యానీ లాగించేస్తుంటారు. ఏ పార్టీ వ‌చ్చినా బిర్యానీ లాగించేయ‌డం కామ‌న్. అయితే అదే ప‌నిగా బిర్యానీ లాగించే వారికి ఓ బ్యాడ్ న్యూస్‌. తమకు మద్యం తాగే అలవాటు లేదు.. కేవలం బిర్యానీ మాత్రమే ఇష్టంగా లాగించేస్తాం అనుకున్నా కూడా వారికి బ్యాడ్ న్యూస్ త‌ప్ప‌ద‌ట‌.