News and Entertainment

బాహుబలిలోకి బాలకృష్ణ


బాలకృష్ణ తన 100వ సినిమా గురించి చాలా కసరత్తులు చేస్తున్నాడు. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాకు భిన్నంగా చ‌రిత్ర‌లో చిర‌కాలం నిలిచిపోయేలా ఉండేలా బాల‌య్య ఉండాల‌నుకుంటున్నార‌ట‌. వేదం, కృష్ణం వందే జగద్గురుం, గమ్యం, కంచె వంటి ప్రయోగాత్మక సినిమాలు తీసి తన రూట్ సెపరేట్ అని నిరూపించుకున్నాడు. క్రిష్ మూవీ అంటేనే ప్రేక్ష‌కుల మ‌న‌స్సును ఎలా ట‌చ్ చేస్తుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు.



ఈ సినిమాకు ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌతమీపుత్ర శాతకర్ణి స్టోరీని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టోరీని తెర‌కెక్కించ‌డం…అందులో న‌టించ‌డం అటు బాల‌య్య‌తో పాటు ఇటు క్రిష్‌కు ఇద్ద‌రికి ఛాలెంజే అని చెప్పాలి. ఈ సినిమా బాల‌య్య‌కు, టాలీవుడ్‌కు మ‌రో బాహుబ‌లి అవుతుంద‌న్న చ‌ర్చ‌లు కూడా ఇండ‌స్ర్టీలో వినిపిస్తున్నాయి. ఈ మూవీ తీయడంలో చాలా రిస్క్ కూడా ఉంది.

బాహుబ‌లి లాంటి భారీ మూవీని చూశాక ...NextPage