News and Entertainment

బ్ర‌హ్మోత్స‌వం దానికి కాపీనా


దాదాపు పది సంవత్సరాల క్రితం మదన్ దర్శకత్వంలో జగపతి బాబు,ప్రియమణి హీరో, హీరోయిన్ లుగా వచ్చిన ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో కొత్త జంటల మధ్య ఉండే అపోహలు,అపార్ధాలును చాలా బాగా చూపించారు. 



ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్ బాబు, సమంతా పాత్రలు ‘పెళ్ళైన కొత్తలో’ సినిమాలో జగపతి బాబు, ప్రియమణి పాత్రల వలే ఉంటాయని సమాచారం. పెద్దవారి కోరిక మేరకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే, ఆ జంట మధ్య వచ్చే అపోహలు,అపార్ధాలతో విడిపోయిన జంట ఎలా ఒకటి అయ్యరనేదే ‘బ్రహ్మోత్సవం’ స్టోరి లైన్.                   Next>>