News and Entertainment

చిరంజీవి:లెజెండ్ సింహా కధలు నాకు చెప్పరు కానీ


అల్లు అర్జున్ హీరోగా.. రకుల్ ప్రీత్‌సింగ్, క్యాథరిన్ థెరెస్సా హీరోయిన్ లుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన 'సరైనోడు' చిత్ర పాటల విజయోత్సవ వేడుక ఆదివారం రాత్రి వైజాగ్‌ లో అభిమానుల మధ్య అట్టహాసంగా జరిరిగింది. ఈ వేడుకకి మెగా స్టార్ చిరంజీవి, కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి లు ముఖ్య అథిదులుగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "వైజాగ్‌తో నాది ప్రత్యేక అనుబంధం. 

రిటైరయ్యాక, వైజాగ్‌ లో స్థిర నివాసం ఏర్పరచుకుంటా. విశాఖ వాసుల ప్రేమాభిమానాలు నన్ను  ఇక్కడికి ఎక్కువ సార్లు రప్పిస్తుంటాయి. విశాఖ తీరంలో ఆర్కే బీచ్ ను చూస్తే 'యూరేకా శాఖా మీకా' కు వేసిన స్టెప్పులు, 'ఇందుగమన చంద్రవదన', బంగారు కోడిపెట్ట, చంటబ్బాయి, ఆరాధన, శుభలేఖ ఇలా ఎన్నో సినిమాల్లో తిరుగులేని మరపురాని అనుభూతులు ఉన్నాయి.

వైజాగ్ లో ...NextPage