News and Entertainment

'చిరు' అలా సి.ఎం ఐపోతారంట


చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవబోతున్నారా.. 2009లో చేతికందుతుందని ఆయన ఆశపడిన ముఖ్యమంత్రి పీఠం వచ్చే 2019 నాటికి చిరంజీవి చేతికి చిక్కుతుందా.. అవునంటోందీ ఓ ఆంగ్లపత్రిక.. అసలు చిరంజీవి పార్టీ అయిన కాంగ్రెస్ కు ఏపీలో కనీసం ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలుచుకున్న బలం లేదు.. అలాంటిది చిరంజీవి ఎలా సీఎం అవుతాడా అని అనుకుంటున్నారా..

ఉంది దానికీ ఓ మార్గం ఉంది. అసలు వచ్చే ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ లో ఉంటే కదా.. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అవడానికి.. మరి ఇంకెలా అవుతారు.. కొంపదీసి జగన్ తో కనుక జట్టుకడతారేమోనని ఊహిస్తున్నారా.. మీ ఊహ బాగానే ఉంది కానీ.. చిరంజీవి సీఎం అయ్యే మార్గం మాత్రం అది కాదట. ఇంతకీ చిరంజీవికి సీఎం కుర్చీ ఎలా దక్కుతుందంటారా

ఆయన స్వయంగా  తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో ..NextPage