News and Entertainment

ప్రపంచ క్రికెట్ ను కలచి వేసే సంఘటన!


ఇంగ్లండ్ తరపున 7 టెస్టులు, 27 వన్డేలలో ప్రాతినిధ్యం వహించిన 26 సంవత్సరాల జేమ్స్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంత చిన్న వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడంటే దానికి బలమైన కారణం ఉండి ఉండాలి… 
                                                       Nextpage