News and Entertainment

మన దేశీ బూతు వీడియోల వాస్తవాలు

ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో ఎక్కువగా పోర్న్ చిత్రాలపై జనానికి చాలా ఆసక్తి ఉండేది. అసలు కేవలం బూతు సినిమాలు చూసేందుకే ఇంటర్ నెట్ కేఫ్ లకు కుర్రకారు ఎగబడేవారు. అయితే ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నాఆ  బూతు కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదట. ఇప్పటికీ ఇంటర్ నెట్లో ఎక్కువగా బూతు సినిమాలు, వీడియోల గురించే వెదుకుతున్నారట.

ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇక మనదేశ వాసుల సంగతి వస్తే.. ఇటీవల ఫోర్స్ దినపత్రిక ఇండియన్స్ ఇంటర్ నెట్ వీక్షణం గురించి ఓ స్పెషల్ సర్వే చేసింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.  ప్రధానంగా ఇప్పుడు బూతు సినిమాలు చూడటంలో ఓ చెప్పుకోదగిన మార్పు కనిపిస్తోందట. మొదట్లో ఫుల్ న్యూడ్ ఫారిన్ సినిమాలు చూసేందుకు ప్రయారిటీ ఇచ్చేవారు.


కానీ రీసెంటుగా ఇండియన్స్ టేస్ట్ మారిందట. ఫుల్ న్యూడ్ ఫారిన్ బూతు సినిమాలు, వీడియోల కంటే....Next Page