News and Entertainment

సమ్మర్ లో బీర్ తాగుతే చుక్కలే


భానుడు మండిపోతున్నాడు! ఎండ తీవ్ర‌త‌కు జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు! ఎండ తీవ్ర‌త‌ను త‌ట్టుకునేందుకు చెరుకుర‌సం, జ్యూస్‌లు వంటివి తాగి సేద తీరుతున్నారు. మ‌రి మామూలు జ‌నాలు అయితే వీటితో స‌రిపెట్టుకుంటారు. కానీ మందుబాబుల‌కు మాత్రం ఇవి ఏమాత్రం సేద తీర్చ‌లేవు. అందుకే బీరు షాపుల ముందు క్యూ క‌డ‌తారు!! ఎండ‌లో తిరిగి తిరిగి అలా చ‌ల్ల‌టి బీరు గొంతులోంచి శ‌రీరంలోకి పోతూ ఉంటే.. ఆ మ‌జానే వేరుగా ఉంటుంది.                                             Next>>
loading...