News and Entertainment

భూమి అంతమైపోబోతుంది ఇలా


భూమి రాను రాను అంతం అయిపోతుందా...మనం చేసే అత్యుత్యాహం భూమిని నాశనం చేస్తోందా..అంటే నిజమనే అంటున్నారు శాస్ర్తవేత్తలు. మానవ తప్పిదాలతో భూమి రాను రాను అంతమయిపోతుందని దీని వల్ల పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. 

మానవులు చేస్తున్న పనులు అలాగే ప్రకృతి ప్రకోపం అన్నీ కలగలిపి భూమి వినాశనానికి కారణాలవుతున్నాయని శాస్ర్తవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భూమి నాశనం ఎందుకవుతుందో అనేదానికి వారు కొన్ని కారణాలు చెబుతున్నారు. అవేంటో మీరే చూడండి.