News and Entertainment

ఇవి తినండి..సెక్స్ లో గెలవండి


సంతానం మానవునికి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. అలాగే ప్ర‌తి స్ర్తీ కూడా త‌ల్లి అవ్వ‌డం అనేది జీవితంలోనే ముఖ్య‌మైన విష‌యం. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో జ‌రుగుతున్న అనేక ప‌రిణామాల్లో మాన‌వుల్లో సంతానలేమి అనే సమస్య వైద్యులకు పెనుసవాలుగా మారింది. పురుషులలో సంతాన సామర్థ్యాన్ని కాలుష్యం మింగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు ప్రధాన కార‌ణం ఏంటంటే పురుషుల్లో సంతానోత్ప‌త్తికి కీల‌క‌మైన వీర్య‌క‌ణాల ఉత్ప‌త్తి నానాటికి ప‌డిపోతోంది.

30 సంవత్సరాల క్రితం పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. వాతావ‌ర‌ణంలో కీల‌క మార్పుల‌తో పాటు మాన‌వ జీవ‌న విధానం, ఆహార్యం, మద్యపానం, ధూమపానం, హర్మోన్‌లలో లోపాలు, సుఖవ్యాధులు, గవద బిళ్లలు, వేరికోసిల్, అధిక బరువు, మధుమేహం కూడా ఇందుకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

అయితే శాస్ర్త‌వేత్త‌ల తాజా ప‌రిశోధ‌న‌ల్లో ఓ రెండింట్లో పురుషుల్లో ..NextPage