News and Entertainment

సెక్స్: సంభోగించకుండా అదరగొట్టండిలా


మహిళలకు భావప్రాప్తి జరిగిందా, లేదా అని తెలుసుకోవడం పురుషులకు ఎప్పుడూ కష్టమే. పురుషుడికి భావప్రాప్తి కలగడానికి కొద్ది నిమిషాలు చాలు. పురుషులు మాదిరిగా మహిళలు రతిక్రీడలో భావప్రాప్తి పొందడమనేది కొంచెం క్లిష్టమైందే. కొంత మేర ఓరల్ సెక్స్, కొంత మేర కిందికీ పైకీ ఊగితే పురుషుడు భావప్రాప్తి పొందుతాడు.


మహిళలు చాలా వరకు భావప్రాప్తి పొందకపోవడానికి పురుషుడికి అసలు విషయాలు తెలియకపోవడమే. మహిళ భావప్రాప్తి పొందడానికి పూర్తి స్థాయిలో సంతృప్తికి గురి కావాల్సి ఉంటుంది. పడకపై తమ మహిళల అవసరాలను చాలా మంది పురుషులు పెద్దగా పట్టించుకోరు.

భావప్రాప్తి పొందకపోవడంతో క్రమంగా మహిళలు శృంగారం పట్ల విసుగును పెంచుకుంటారు. శృంగారాన్ని మహిళకు కూడా ఆసక్తికరంగా, వినోదంగా మార్చవచ్చు. పురుషుడు కొన్ని విషయాలను పట్టించుకుని, ఆమెను తగిన విధంగా ఉద్దీపింపజేస్తే అదేం కష్టం కాదు.                          Next>>



loading...