News and Entertainment

ఒక్క ‘ఘాటు’ లిప్ లాక్ కోసం ‘ఇన్ని’ టేకులా




క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కధ నేపధ్యంలో రూపుదిద్దుకున్న ‘అజార్’ సినిమా మే 13వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి, సినిమాపై ఆసక్తి పెంచే ప్రక్రియ ప్రారంభించారు. అయితే దీనికి హాట్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రచారాన్ని తెచ్చి పెడుతున్నాయి.




 “ఈ సినిమాలో ఓ పాటలో ఘాటైన ముద్దు సన్నివేశం ఉందని, ఈ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ‘సరిగా రాలేదంటూ’ ఇమ్రాన్ హాష్మి చాలా టేకులు తీసుకున్నాడని.., ఒక దశలో ఇన్ని టేకులు ఎందుకు తీసుకుంటున్నారు. ఇది షూటింగేనా? లేక కావాలని చేస్తున్నారా? అన్న అనుమానం కూడా వచ్చిందని అన్నారు. 


టేకులు ఎక్కువ కావడంతో ఇష్టం లేకపోయినా ఇమ్రాన్ హష్మీకి సహకరించాల్సి వచ్చిందని, ఈ షాట్ లో ఇమ్రాన్ హష్మీ బాగా ఎంజాయ్ చేసి ఉంటాడని హాట్ హాట్ వ్యాఖ్యలకు తెరలేపింది ఈ ‘హాట్ చిక్’ నర్గీస్.