News and Entertainment

సర్దార్ థియేటర్ లో ఇద్దరు అభిమానుల మాటలు ! నాకైతే దిమ్మ తిరిగింది!


ఉగాది కావడంతో సెలవు దొరికింది. హమ్మయ్యా సెలవ్ రోజన్న కాస్తంత ప్రశాంతంగా పడుకుందాం…దీన్నమ్మ జీవితం మరీ జీతం కోసం తెగ కష్టపడిపోతున్నాం.. అనుకొని రూమ్ లో పడుకున్న. అంతలోనే ఫోన్ మోగింది. ఎత్తగానే మామా……సర్దార్ సినిమాకు ఓ 2 టికెట్లు దొరికాయ్ , నువ్వు వచ్చేయ్.  షో టైమ్ 10.40 కి అని అదేదో జాబ్ వచ్చిందిరా అన్నంత సంతోషంతో చెప్పి ఫోన్ పెట్టేశాడు. 



సరేలే…ఎలాగో చూడాలనుకుంటున్న సినిమానే కదా ఈ రోజు చూసేద్దాం అంటూ వాడు చెప్పిన టైం కల్లా రెడీ అయి థియేటర్ కు వెళ్లా..! థియేటర్ నిండా జనాలే, రోజూ 4 షోస్ వేసే థియేటర్లు కూడా  ఈరోజు 5 షోస్ వేసాయ్..నా సీట్ నెంబర్ వెతుక్కుంటూ లోపలికి వెళ్లాను.

నా పక్కన ఇద్దరు కుర్రాళ్ళు కూర్చున్నారు. 
అందులో ఓ కుర్రాడికి ....Next Page