News and Entertainment

మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని సూచించే సంకేతాలివే


చీకట్లో ఒక్కరే ఉన్నారా ? లేదా కరెంట్ పోయింది ఇంట్లో ఎవరూ లేరు. ఎటు చూసినా.. అంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏ మాత్రం అలికిడి అయినా.. ఉలిక్కిపడతాం. అలాంటప్పుడే.. టీవీల్లో, థియేటర్లలో ఎంజాయ్ చేసిన.. హర్రర్ సినిమాలు గుర్తొచ్చి.. భయాన్ని రెట్టింపు చేస్తాయి. ఇలాంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయా ?

చాలామందికి చీకటి అంటే భయం, మరికొందరికి రాత్రిపూట బయటికి వెళ్లాలంటే వణుకు. ఇవన్నీ ఎందుకు ? దెయ్యాలు, భూతాలు అన్న మూఢనమ్మకాలు, భయాలు మనచుట్టూ కమ్మేయడం వల్ల. అయితే దెయ్యాలు అంటే మరేవో కాదు ఆత్మలే దెయ్యాలు. కొన్ని ఆత్మలు ఎలాంటి హాని చేయవు. మరికొన్ని కొన్ని సంకేతాలను ఇస్తుంటాయి.

మీకు దెయ్యాలపై నమ్మకం లేకపోయినా.. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా వినిపించే శబ్ధం, అదోరకమైన వినికిడి భయం కలిగిస్తాయి. అలాగే భయం కారణంగా కూడా దెయ్యం ఉందేమో అన్న ఆందోళన వెంటాడుతుంది. తమ చుట్టూ ఏదో ఉందన్న భ్రమ కూడా దెయ్యాలుగా భావిస్తారు. అయితే.. కొన్ని రకాల ఆత్మలు ఇచ్చే సంకేతాలు దెయ్యాలు ఉన్నాయని నమ్మేలా చేస్తున్నాయి. మరి మిమ్మల్ని దెయ్యం ఫాలో అవుతుందని తెలిపే సంకేతాలేంటో తెలుసుకోవాలని ఉందా ?          Next>>

loading...