News and Entertainment

చాగంటివారికి అపూర్వ గౌరవం


ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాగంటి కోటేశ్వరరావుగారి పేరు తెలియని వారు చాలా అరుదు. నాలుగైదేళ్ల నుంచి ఆయన పేరు మారుమోగిపోతోంది. ఆయన ప్రవచనాలు ప్రసారం చేయని టీవీ ఛానెల్ లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. దాదాపు ప్రతి ఛానల్ ఏదో ఒక సమయంలో అరగంట సేపు ఆయన ప్రవచనాలు ప్రసారం చేసి తరిస్తున్నాయి. 


ఆకట్టుకునే మాట తీరు.. ధర్మసూక్ష్మాలను వివరించే పద్దతి.. ప్రముఖ ఆధ్యాత్మిక వాజ్ఞ్మయాన్నిఆయన ప్రస్తావించే తీరు ప్రేక్షకులకు అమిత ఆద్యాత్మిక ఆనందాన్ని ఇస్తున్నాయి. అప్పుడప్పుడూ మరీ సనాతన ధర్మాలు, మూఢ విశ్వాసాలను పెంపొందించేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నా.. చాలామందికి చాగంటి ప్రవచనాలు ఆకట్టుకుంటున్నాయి. 

అలాంటి చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రా ప్రభుత్వం అకస్మాత్తుగా..NextPage