News and Entertainment

చేతి వేళ్ళతో శరీర భాగాలకి వ్యాయామం

మందులను ఎక్కువగా వాడుతున్నారా? సహజ సిద్ధమైన పద్ధతుల్లో అనారోగ్యాలను తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే రిఫ్లెక్సాలజీ చెబుతున్న ఆరోగ్య రహస్యాలు మీ కోసమే. శరీరంలోని పలు నిర్దేశిత భాగాల్లో 1 నిమిషం పాటు సున్నితంగా ఒత్తిడి కలిగించడం లేదా ఆయా ప్రాంతాల్లో మర్దనా చేయడం వంటివి చేస్తే పలు అనారోగ్యాలను సులభంగా తగ్గించుకోవచ్చు. 


చిత్రంలో చూపిన విధంగా చేతుల్లో ఉండే పలు నరాలు ఆయా శరీర భాగాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో చేతుల్లో నిర్ణీత ప్రదేశంలో ఒత్తిడి కలిగిస్తే సంబంధిత అనారోగ్యాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...