News and Entertainment

తాగి సెక్స్ కావాలంటున్న హీరోఇన్ !




ఇష్క్ విష్క్ చిత్రం తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన షెనాజ్ ట్రెజరీ, చేసింది తక్కువ చిత్రాలు అయిన బి-టౌన్ లో మాత్రం బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఏ చిత్రాలు లేక ఖాళీగా ఉంటున్న ఈ భామ , తన యౌట్యూబ్ ఛానల్ లో ఫన్నీ ఫన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది..


తాజాగా నిన్న ఏప్రిల్ ఫూల్ సందర్భంగా ఓ ప్రాంక్ షో ప్లాన్ చేసింది. తాను కడుపుతో ఉన్నట్లు , ఫుల్లుగా మందు కొట్టేసి, పార్టీలో ఉన్న చాలామంది మగవాళ్ల దగ్గరకెళ్లి ఏకంగా సెక్స్ గురించి డిస్కషన్స్ చేయడం తో అందరు ఆశ్చర్య పొయ్యారు. 

అక్కడితో ఆగకుండా నా బేబీకి నువ్వు తండ్రివి అవుతావా అని అడగడంతో చాలామంది అవాక్కైపోయారు. ఇలా అందరికీ కలరింగ్ ఇచ్చి చివరకు ఏప్రిల్ ఫూల్స్ చేసేసింది. ఇప్పుడు ఈ వీడియో యౌట్యూబ్ హల్చల్ చేస్తుంది.